బీసీ వాదమే సురేఖను కాపాడుతుందా..?
హైకమాండ్ ఆలోచన ఏంటి
(మెట్రో న్యూస్ బ్యూరో)
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే చర్చే సాగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికను పీసీసీ ఇప్పటికే హస్తిన…