Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి… స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం                                          తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

శిలలో సాక్షాత్కరించిన కైలాసం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని ఎల్లోరా గుహల సముదాయంలో వెలసిన కైలాస దేవాలయం భారతీయ వాస్తుశిల్పం, శిల్పకళ, ఇంజినీరింగ్ ప్రతిభకు అపూర్వ నిదర్శనం. ప్రపంచంలోని అనేక ప్రాచీన దేవాలయాలు రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించబడితే, కైలాస…

హిందువులతో పాటు ముస్లింలూ కొలిచే వైష్ణవ క్షేత్రం!

నిత్యం వినిపించే పురుష సూక్తం, భిన్నంగా ఉండే మÖలమÖర్తి రూపం. హిందువులతోపాటు ముస్లింలూ కొలిచే దైవం శ్రీముష్ణం భూ వరాహస్వామి క్షేత్రంఁ. దేశంలోని ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఇదీ కూడా ఒకటి. ఈ మహిమాన్విత ఆలయంలో స్వామివారు కొలువైన తీరు ఎంతో…

వెయ్యేళ్లకు ముందే కాలాన్ని కొలిచిన కోణార్క్ ఆలయం.. రాతిలో చెక్కిన అద్భుత కాలమానం!

ప్రపంచంలోని ప్రాచీన సూర్యారాధనా క్షేత్రాల్లో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం అత్యంత ప్రసిద్ధమైనది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు- కాలంలో నిర్మితమైన ఈ ఆలయం, భారతీయ…

శ్రీ విష్ణు సహస్రనామ నామ సేవసత్సంగ్ నిరంతర నిత్య పారాయణం

మెట్రో న్యూస్ ఎల్ బి నగర్: గ్రీన్ పార్క్ కాలనీ సరస్వతి నగర్ లో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఆపదలో ఉన్నవారికి అండగా సేవా కార్యక్రమాలు గ్రీన్ పార్క్ కాలనీ సరస్వతి నగర్ శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు…

64 శక్తి స్వరూపాల ఆరాధన హిరాపూర్ చౌసఠ్ యోగిని ఆలయం

భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయం ఎంత ప్రాచీనమో, అంతే వైవిధ్యభరితమైనది. దేవతను ఒకే రూపంలో కాకుండా ప్రకృతిలోని అనేక శక్తుల ప్రతిరూపంగా దర్శించిన తత్తం మన సంస్క ృతిలో కనిపిస్తుంది. ఆ భావనకు అత్యంత అరుదైన ప్రతిరూపంగా నిలిచిన క్షేత్రమే ఒడిశాలోని…

ఓం నమో భగవతే వాసుదేవాయ

హిందూ పురాణ గ్రంథాల ప్రకారం, మాత దేవకి, వాసుదేవుడు దంపతులకు మధుర నగరంలో అష్టమి తిథి భాద్రపద మాస కృష్ణ పక్షం 8వ రోజు వృషభ లగ్నం రోహిణి నక్షత్ర శుభ సమయాన అర్థరాత్రి జన్మించాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు. రాక్షస ప్రవృత్తి కలిగిన కంసుడు కారాగారంలో…

తిరుమల యాత్రలో మరిచిపోకూడని తొలి దర్శనం!

తిరుమల యాత్ర అంటే కేవలం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమే అని చాలామంది భావిస్తారు. కానీ తిరుమల క్షేత్ర ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని లోతుగా పరిశీలిస్తే, శ్రీవారి దర్శనానికి ముందుగా శ్రీ భూవరాహస్వామివారిని దర్శించుకోవాలనే నియమం ఉందనే విషయం…

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమల లో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల: సెప్టెంబర్ నెలలో తిరుమల లో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన శ్రీవారి…

షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి

ఉగ్ర నరసింహ స్వామి స్వరూపంకరీంనగర్ సమీపంలోని కోట్ల నర్సింహులపల్లెలో వెలసిన షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం- ఈ క్షేత్రంలో అరుదైన శీమహావిష్ణువు నరసింహ అవతారంలోని అత్యంత ఉగ్రమైన, శక్తివంతమైన స్వరూపం శ్రీ నరసింహ స్వామి స్వరూపం. ఈ…