Take a fresh look at your lifestyle.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0 3

(తిరుమల):

• ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, బోర్డు సభ్యులు.
• ఆలయ సంప్రదాయం మేరకు వేద మంత్రాల మధ్య ముఖ్యమంత్రికి పరివట్టం కట్టి పట్టువస్త్రాలను తలపై ఉంచిన టీటీడీ అర్చకులు.
• సంప్రదాయ వస్త్రధారణతో సతీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి.
• శ్రీవారిని దర్శించుకున్న సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి.

Leave A Reply

Your email address will not be published.