పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండి
కమీషనర్ కు వినతిపత్రం సమర్పించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు:
జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 03 (మెట్రో న్యూస్) : జగిత్యాల పట్టణంలోని గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయండని మున్సిపల్ కమీషనర్ కు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం…