సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ మూడోసారి కట్టిన మంత్రి
రాజీ మార్గానికి రాఖీ సయోధ్య!
ముఖ్యమంత్రి నివాసానికి కొండా సురేఖ
కుమార్తె వ్యాఖ్యలను సమర్థించలేక... ఖండించలేక రాజకీయంగా ఇబ్బందిపడుతున్న మంత్రి కొండా సురేఖకు రాఖీ పండుగ రాజీ అవకాశాన్ని కల్పించింది. సీఎం రేవంత్…