Take a fresh look at your lifestyle.
Browsing Category

Health

చక్కెరతో క్యాన్సర్‌

షుగర్‌ అధికంగా ఉండే పానీయాలను రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న విషయం తెలిసిందే! అయితే, అది కేవలం బరువు పెరగడమో, మధుమేహం రావడానికో మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంటున్నారు. కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు ఎక్కువగా…

వారానికి 6 రోజులు వర్కౌట్: నీతా అంబానీ ఫిట్‌నెస్ మంత్రం ఇదే!

62 ఏళ్ల వయసులోనూ స్ఫూర్తిదాయక ఫిట్‌నెస్‌తో నీతా అంబానీ వారానికి 5 నుంచి 6 రోజులు కఠినమైన వ్యాయామ నియమాలు యోగా, డ్యాన్స్, స్విమ్మింగ్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఆహారంలో చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయాలకు పూర్తిగా…

లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాఫీ….

COFFEE: ప్రతిరోజూ ఉదయం చాలామందికి కాఫీతోనే రోజు మొదలవుతుంది. నిద్రమత్తును తొలగించి చురుకుదనం పెంచే కాఫీకి మరో ప్రయోజనం కూడా ఉంటుంద‌ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని కాలేయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గే…

భోజ‌నం త‌రువాత తినాల్సిందే..

భోజనం తర్వాత పైనాపిల్‌ తినడం వల్ల జీర్ణక్రియకు కొంత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ప్రొటీన్లను చిన్న భాగాలుగా విడగొట్టడంలో సహాయపడుతుంది. అందుకే ప్రొటీన్లు అధికంగా ఉండే…

Black Sesame Seeds | శ‌రీరానికి శ‌క్తిని అందించి ఉత్సాహంగా మార్చే న‌ల్ల నువ్వులు.. ఎన్నో ర‌కాలుగా…

రోజంతా నీరసంగా, అలసటగా అనిపిస్తోందా? ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా శక్తి లేనట్టుగా అనిపించడం, మధ్యాహ్నానికి బాగా నీరసించిపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం, ఒత్తిడి, జీవనశైలి వంటి కారణాలతో పాటు ఆహారంలో కొన్ని…

Salad | స‌లాడ్‌ల‌ను ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

సలాడ్‌ అంటే ఆరోగ్యకరమైన ఆహారం అనే అభిప్రాయం చాలామందిలో బలంగా ఉంది. బర్గర్‌, పాస్తా వంటి ఆహారాలను పక్కన పెట్టి, కూరగాయలతో నిండిన సలాడ్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచి నిర్ణయమే అనిపిస్తుంది. అయితే కొందరిలో మాత్రం సలాడ్‌ తిన్న తర్వాత కడుపు…

Chikungunya | ఒక‌సారి త‌గ్గిన త‌రువాత చికున్‌గున్యా మ‌ళ్లీ వ‌స్తుందా.. నొప్పుల‌కు కార‌ణాలేంటి..?

కీళ్ల నొప్పులు, వాపు, బిగుతు వంటి లక్షణాలు చికున్‌గున్యా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాలు, నెలలు కొనసాగడం కొంతమందిలో కనిపిస్తుంది. జ్వరం, దద్దుర్లు తగ్గిపోయిన తర్వాత కూడా నొప్పి తిరిగి రావడంతో చాలామందికి మళ్లీ చికున్‌గున్యా సోకిందా…

కొవిడ్ జేఎన్.1ను ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ వేరియెంట్‌తో ఆరోగ్యానికి పెద్దగా ముప్పులేదని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌ నుంచి రక్షణ పొందొచ్చని వెల్లడి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న జేఎన్.1 కేసులపై ఆందోళన కరోనా వైరస్ కొత్త…