ఉపాధి హామీ పనుల కల్పనను పెంచాలి.. జల సంరక్షణ పనులను వేగవంతం చేయాలి
(మెట్రో న్యూస్) :
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఉపాధి పనుల విస్తరణకు చర్యలు తీసుకోవాలి
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్…