Take a fresh look at your lifestyle.
Browsing Category

Karimnagar

ఎల్ నినో ను ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి

(మెట్రో న్యూస్): ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి వేయవద్దు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారుల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి నీటి వృథాను అరికట్టాలి ఉపాధి పనులు ప్రణాళిక ప్రకారం చేయాలి తెలంగాణ జలసిరి పనులు ముమ్మరంగా…

అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

(మెట్రో న్యూస్) : అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్…

ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ….

(మెట్రో న్యూస్): ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 15.10.2026 (గురువారం), 16.10.2026 (శుక్రవారం) ప్రత్యేక శిబిరాలు…

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా…

(మెట్రో న్యూస్) : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్‌కు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో, జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు…

వ్యవసాయ విద్యుత్‌ కోతలపై బీజేపీ ధర్నా

(మెట్రో ఈవినింగ్స్): వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు బుధవారం చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్‌ కోతలతో పంటలకు…

ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి..ఇకపై ప్రతి గురువారం అధికారులతో సమీక్షిస్తా..

మెట్రో న్యూస్ కరీంనగర్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. గ్రామాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.…

ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా మంగళవారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు,…

వర్కింగ్ జర్నలిస్టుల ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేయాలి తహసీల్దార్‌కు రాజన్న హిల్స్ జర్నలిస్ట్స్…

వేములవాడ పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టులకు నాంపల్లి శివారులోని సర్వే నంబర్ 391లో కేటాయించిన ఇంటి స్థలాలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసి, జర్నలిస్టులకు న్యాయం చేయాలని రాజన్న హిల్స్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, వేములవాడ ఆధ్వర్యంలో…

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సాధించాలి

మెట్రో న్యూస్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో బాలబాలికలు టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన…

సాతారం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం

(మెట్రో న్యూస్) : గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం * రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం…