Take a fresh look at your lifestyle.
Browsing Category

Nalgonda

కోమటిరెడ్డి ప్రతీక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల లో..

 మెట్రో న్యూస్ పదవ తరగతి చదివే విద్యార్థులు పరీక్షలో ప్రథమ ర్యాంకులు సాధిస్తే.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. నల్గొండ జిల్లా…

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదులో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలి

 మెట్రో న్యూస్. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదులో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్సీ కేదావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు…

జనగణనపై జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులకు రెండో రోజు శిక్షణా తరగతులు నిర్వహణ…

మెట్రో న్యూస్ ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్. జనగణన నిర్వహణకు సంబంధించి జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు.…

కొమురం భీం, పండుగ సాయన్న ముదిరాజ్‌ల పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం:

(మెట్రో న్యూస్): తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనసభలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్‌లో గురువారం వీరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174 వ జయంతి, ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 125వ జయంతి వేడుకలను…

గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదుపై దృష్టి పెట్టండి…

(మెట్రో న్యూస్): నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం నవంబర్ 6 చివరి తేదీ కావడం వల్ల గ్రాడ్యుయేట్స్ త్వరితగతిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకోవాలని, డిగ్రీ పూర్తి అయి మూడు సంవత్సరాలు గడిచిన…

‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర…

ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలి.

మెట్రో న్యూస్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 300 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. ఎల్‌నినో నేపథ్యంలో రానున్న 300 రోజులు అత్యంత కీలకమని, తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

(మెట్రో న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్ఛి ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌…

ఎస్ బి ఐ లో శాలరీ ప్యాకేజ్ కలిగి ఉండి ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా

మెట్రో న్యూస్ ఎస్ బి ఐ లో శాలరీ ప్యాకేజ్ ఉండి దురదృష్ట వశాత్తు ప్రమాదంలో మరణిస్తే కోటి రూపాయల భీమా వస్తుందని ఎస్ బి ఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీళేష్ ద్వివేది తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగి షేక్ తయ్యూబ్ 2026, ఫిబ్రవరి 13…

ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దు

మెట్రో న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్ నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన. ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ…