రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణం.. మూడు రోజుల పాటు దారి మళ్లింపు
(మెట్రో న్యూస్):
వాహనదారులు ఆర్కే-4 గడ్డ రోడ్డు మీదుగా వెళ్లాలి
మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు వాహనాల…