సమస్యల పరిష్కారానికే ప్రజావాణి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
మెట్రో న్యూస్:
రాజన్న సిరిసిల్ల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 115…