Take a fresh look at your lifestyle.
Browsing Category

World

హెచ్-1బీ లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్!

హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు వివాదం తుది తీర్పు కోసం పట్టుబడుతున్న పిటిషనర్లు, కంపెనీలు అప్పీల్స్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ వాదన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో ఆరోపణ అమెరికాలో…

భారత పైలట్ సాహసానికి యూఏఈ సలాం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈలో అరుదైన గౌరవం 'ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' పురస్కారంతో సత్కరించిన ప్రభుత్వం విమానంలో అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికులను కాపాడినందుకు గుర్తింపు తీవ్రంగా…

సూడాన్‌లో మార్కెట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి

సూడాన్ రాజధాని సమీపంలో పవర్ స్టేషన్‌పై డ్రోన్ దాడి కరెంట్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు దక్షిణ డార్ఫర్‌లో మార్కెట్‌పై జరిగిన దాడిలో 100 మందికి పైగా మృతి పవర్ స్టేషన్‌పై ఆర్‌ఎస్‌ఎఫ్, మార్కెట్‌పై సైన్యం దాడి…

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్.. ప్రతిపక్షాలదే స్వల్ప పైచేయి

ప్రధాని నెతన్యాహు కూటమిపై ప్రతిపక్ష కూటమికి స్వల్ప ఆధిక్యం నిర్ణయాత్మక శక్తిగా అవతరించిన అరబ్ పార్టీలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నమోదైన పోలింగ్ శాతం ప్రభుత్వ ఏర్పాటుకు వారాలు పట్టే అవకాశం, కొనసాగనున్న ఉత్కంఠ…

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

హౌతీలతో కాల్పుల విరమణ కోసం సౌదీ 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు కథనాలు ఇరాన్ మధ్యవర్తిత్వంతో టెహ్రాన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఈ చర్చల్లో సౌదీతో పాటు పాల్గొన్న పాకిస్థాన్, తుర్కియే ఉన్నతాధికారులు  సౌదీపై దాడులు ఆపితే…

జెన్‌ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్‌.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ వూసిచ్‌ ఓటమిపాలు

బెల్‌గ్రేడ్‌: విద్యార్థి ఉద్యమానికి మరో ప్రభుత్వం కుప్పకూలింది. సెర్బియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో సంచలన రాజకీయ మార్పు చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు, రైట్‌ వింగ్‌ నేత అలెగ్జాండర్‌ వూసిచ్‌ తన ఓటమిని అంగీకరించడంతో, విద్యార్థి…

‘రోబోను పెట్టుకో, మనిషిని తీసెయ్’.. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై బిల్ గేట్స్ వార్నింగ్‌!

'రోబోను నియమించుకుని, మనిషిని తొలగించే' ధోరణి పెరిగిందన్న గేట్స్ మైక్రోసాఫ్ట్‌లో 60,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ భారత్‌లోని ఉద్యోగులకు కూడా వర్తించనున్న వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ఖర్చుల తగ్గింపు కోసమేనని, ఏఐ కారణం కాదని…

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్

అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దేశంపై సైనిక దాడి చేసేందుకు అమెరికా ఆలోచిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో ఒప్పందం…

గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి.. వీడియో ఇదిగో!

ఫిలిప్పీన్స్‌లో రెండు సైనిక శిక్షణ విమానాలు గాల్లో ఢీ మనీలాకు దక్షిణంగా ఫెర్నాండో వైమానిక స్థావరం వద్ద ఘటన ఎస్‌ఎఫ్‌-260 రకం విమానాలు ప్రమాదానికి గురి ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం ఈ రకం విమానాల వినియోగం తాత్కాలికంగా…

కాంగ్రెస్‌ను డెమొక్రాట్లు గెలిస్తే.. ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు: ట్రంప్ హెచ్చరిక

నవంబర్ ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిస్తే వీటో అధికారం వాడతానన్న ట్రంప్ ప్రతి చట్టాన్ని వీటో చేసి చర్చలకు వచ్చేలా చేస్తానని వ్యాఖ్య రాజకీయ ప్రతిష్టంభన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయదన్న ట్రంప్ రిపబ్లికన్లే గెలుస్తారని ధీమా వ్యక్తం…