Take a fresh look at your lifestyle.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

0 7

(మెట్రో న్యూస్):

గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. డయల్ 112కు సమాచారం అందిన వెంటనే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు.
ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ తనిఖీలో సీఐ రవికుమార్, ఎస్‌ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.