బషీర్‌బాగ్‌లో రాముడి విగ్రహం తొలగింపు.. బందోబస్తు మధ్య తరలింపు
హైదరాబాద్ బషీర్‌బాగ్ చౌరస్తాలో రాముడి విగ్రహం తొలగింపు
విజయదశమి నాడు హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన విగ్రహం
అనుమతులు లేవంటూ ఎంబీటీ నేతల అభ్యంతరం
పేరు మార్పు వివాదం నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు
క్రేన్ సహాయంతో విగ్రహాన్ని…