మెట్రో న్యూస్
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పోలీస్ స్టేషన్ నందు గురువారం జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల అచ్చంపేట విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనిచేసే విధానం, డయల్ 112, సాంకేతిక విజ్ఞానంతో కేసులు చేదించటం విద్యార్థులకు ఎస్సై బి నరేష్ తెలియజేశారు.