పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.
మెట్రో న్యూస్
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పోలీస్ స్టేషన్ నందు గురువారం జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల అచ్చంపేట విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనిచేసే విధానం,…