Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్‌ జంట

(హైదరాబాద్‌) : పుడమి పూలవనమైంది సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదిరోజుల పాటు సాగిన పూల పండుగ ఆదివారం సద్దులతో వైభవంగా ముగిసింది. తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, కూడళ్లు, చెరువు,…

పండగల వేళ హైదరాబాద్ పోలీసు శాఖలో మార్పులు.. భారీగా ఎస్ఐల బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 75 మంది ఎస్ఐల బదిలీ పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పాలనాపరమైన మార్పులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని సీపీ…

నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

రైతులను కానీ, ప్రజలను కానీ మీ సావు మీరు సావండి అని రేవంత్ రెడ్డి అంటుండని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఏదైనా పైసలు పెట్టి…

బీఆర్ఎస్ ఆస్తుల చిట్టా: రూ.1509 కోట్ల ఆస్తులు.. కానీ ఖర్చే ఎక్కువ!

బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే రూ.1431 కోట్ల నిధులు ఆదాయం రూ.114 కోట్లు, ఖర్చు రూ.162 కోట్లు  ఆదాయం కంటే రూ.48 కోట్లు పెరిగిన ఖర్చులు ప్రచార కార్యక్రమాల కోసం రూ.137 కోట్ల భారీ వ్యయం తగ్గిన పార్టీ జనరల్ ఫండ్.. ఈసీకి ఆడిట్…

అవసరమైతే ఆర్టీసీ భూములు అమ్మి అయినా చెల్లింపులు పూర్తి చేస్తాం: పొన్నం ప్రభాకర్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తామని మంత్రి పొన్నం హామీ అవసరమైతే ఆర్టీసీ భూములు అమ్మి అయినా చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడి సీసీఎస్ బకాయిల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి…

పండుగ పూట ప్రజలకు ఊరట.. కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

దసరా సెలవుల్లో కూల్చివేతలకు పాల్పడవద్దన్న హైకోర్టు  ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్న భూములకు వర్తింపు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచన ఖమ్మం జిల్లా మహిళ…

హైదరాబాద్ డబుల్ డెక్కర్ బస్సులకు బ్రేక్.. పర్యాటకులకు తప్పని తిప్పలు

భాగ్యనగరంలో నిలిచిపోయిన డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు నెల రోజులుగా షెడ్డుకే పరిమితం నిర్వహణ బాధ్యతలు తీసుకుని విఫలమైన పర్యాటక శాఖ పండుగ సెలవుల్లో ఇబ్బందులు పడుతున్న నగర సందర్శకులు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రయాణానికి…

రాహుల్ తాటాకు చప్పుళ్లకు భయపడం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపణ పది నెలల్లో మోదీ సర్కార్ పడిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ 2029 వరకు మోదీ ప్రధానిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్య కేంద్రంలోని…

ఖైరతాబాద్ ఉపఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెడతాం: కవిత

ఖైరతాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్న కవిత రేవంత్ పాలన పక్కన పెట్టేశారని విమర్శ రాబోయే ఏడెనిమిది నెలల పాటు ప్రజల్లోనే ఉంటామని వెల్లడి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ అసెంబ్లీ…

తెలంగాణకు మరో దిగ్గజ కంపెనీ.. సీఎం రేవంత్‌తో హ్యుందాయ్ ప్రతినిధుల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు జహీరాబాద్‌లో రూ. 8,528 కోట్లతో ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన ఈ కేంద్రం ద్వారా 4,275 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి అనుమతులు వేగంగా జారీ…