Take a fresh look at your lifestyle.

ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి

0 14

బొమ్మలరామారం మెట్రో న్యూస్:

బొమ్మలరామారం మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ ,నియోజవర్గ ఇన్చార్జి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ధర్మకర్తలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోల గౌని వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ గూదే బాల నరసింహ , మాజీ ఎంపీటీసీలు మైలారం ఈదమ్మ యాదయ్య, , మైలారం రామకృష్ణ, పర్రె పరమేష్, ప ర్రె రాజు, పర్రె నరసింహ, పర్రె వెంకటేశం పర్రె కుమార్, తుడుం గిరి, ఎలా బోయిన వెంకటయ్య, బండి మహేష్ గౌడ్, బేతాళ బాల్ నరసింహ, కేంసారం శంకర్, నాగారం మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.