మెట్రో న్యూస్
ఆత్మకూర్ మున్సిపాలిటీ కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో పరిధిలో అరులైన లబ్ధిదారులకు 25 మంది ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మున్సిపల్ చైర్ పర్సన్ జి నాగమణి వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు కమిషనర్ ఏ నరేష్ కుమార్ మార్కెట్ చైర్మన్ ఎండి రహమతుల్లా వారి చేతుల మీదుగా ఇళ్ల ప్రెసిడెంట్ పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు అనంతరం వచ్చారు వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు కమిషనర్ ఏ నరేష్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆరులైన లబ్ధిదారులకు పరదర్శకంగా మంజూరు పాత్రలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు లబ్ధిదారులు సంబంధిత అధికారుల సూచనలు పాటిస్తూ ఇలా నిర్మాణం పనులను చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఎండి రహమతుల్లా పేద మరి నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పం అభినందనీయమని ఇందిరమ్మ జిల్లా పత్తికొండ లబ్ధిదారుల జీవితాలలో శిరత్వం భద్రత ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి తులసి రాజు యాదవ్ కౌన్సిలర్లు జిందే జ్యోతి శ్రీనివాసులు శంకరమ్మ బాల్రాజ్ దండు శ్రీనివాసులు కోట్ల తిరుపతి తులసి వెంకట రాములు కో ఆప్షన్ సభ్యులు కడియాల శ్రీనివాసులు జాంగిర్ గణేష్ అజ్మత్ గడ్డం శ్రీకాంత్ కే రవి వారితోపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు