మెట్రో న్యూస్
ఆత్మకూర్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం ఆత్మకూరు మరియు ఖానాపురం తదితర ప్రాంతాలలో కురువ కులానికి చెందిన బిసి గ్రూపుకు చెందినవారు ఎస్ఎస్ సర్టిఫికెట్ తీసుకున్నారు తీసుకున్నందుకు వారిపై చర్యలు తీసుకొనుటకు మంత్రి పశుసంవర్ధక శాఖ మరియు క్రీడాల శాఖ యువజన శాఖ వాకిటి శ్రీహరి కి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఆత్మకూర్ పరిసర ప్రాంత ల నిజమైన ఎస్సీలం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాలమణి సలహాదారుల లింగన్న ఎయిర్టెల్ టీచర్ సలహాదారులు పాపారాయుడు వారితో పాటు తదితరులు పాల్గొన్నారు