Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Politics

ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడి వీడియోస్

గజ్వేల్ నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ మర్కుక్ (మం) వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ నాయకుల కుమ్ములాట సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ ఎస్ నాయకులు పోటీగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు…

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి…

నిన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ను కలిసిన పరామర్శిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం. అసెంబ్లీ తొలి రోజు (సోమవారం) అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు. మహిళా అధికారుల ఎదుట అంగీలు విప్పుకొని…

స్టేషన్ వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ హోరెత్తుతున్న నినాదాలు.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్.. BRS నేతల అరెస్టును తెలుసుకుని భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా.. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బిఆర్ఎస్ కార్యకర్తలు.…

గజ్వెల్ దగ్గర ఎర్రవల్లి సమీపంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి దృశ్యాలు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. నర్సారెడ్డి…

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్

తెలంగాణలో కలకలం రేపుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు క్రిశాంక్ ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం శాసనసభ సమావేశాల వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నేతలు,…

మహిళల ముందు హరీశ్ రావు బట్టలు విప్పుతారా?: సీతక్క ఫైర్

దళిత వర్గానికి చెందిన స్పీకర్ కు గౌరవం ఇవ్వడం లేదన్న సీతక్క సబితను తోసింది ఎవరో విజువల్స్ చూస్తే తెలుస్తుందన్న మంత్రి మహిళా పోలీసు అధికారులపై బీఆర్ఎస్ నేతలు దుర్బాషలాడిన దృశ్యాలు రికార్డయ్యాయని వెల్లడి శాసనసభాపతి గడ్డం…

అసెంబ్లీ‌లో ఊహించని పరిణామం.. కంటతడి పెట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్

అసెంబ్లీలో కంటతడి పెట్టిన స్పీకర్‌ ప్రసాద్‌ తాతా మధు వ్యాఖ్యలపై సభలో తీవ్ర చర్చ తాతా మధును డిస్మిస్ చేయాలని సీఎం డిమాండ్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత మహేశ్వర్‌ రెడ్డి స్పీకర్‌ తల్లి ప్రస్తావనపై సీతక్క ఆవేదన…

అసెంబ్లీ సెంట్రల్ హాల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్): అసెంబ్లీలో కొత్తగా నిర్మించిన దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాలును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి…

బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : డీసీపీ శిల్ప వల్లి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై డీసీపీ శిల్పవల్లి స్పందించారు. బీఆర్ఎస్ నేతలు న‌లుపురంగు టీ షర్ట్స్ ధరించి, నినాదాలు చేస్తూ వ‌చ్చార‌ని చెప్పారు. వారి టీ షర్ట్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ : మెట్రో న్యూస్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రజాభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల్ విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం…