Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Government

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్

ఢిల్లీ (మెట్రో న్యూస్): తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అద్వైత్ కుమార్ సింగ్, ఐఏఎస్ (2013) సోమవారం స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు & కేంద్ర ప్రాయోజిత…

సన్న బియ్యంలో రూ. 600 కోట్ల స్కామ్‌.. తాజాగా విజిలెన్స్‌ దాడుల్లో బట్టబయలు!

తెలంగాణ రైతులు పండించిన సన్నరకాల వడ్ల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సీఎమ్మార్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) విషయంలో రైస్‌మిల్లర్లు బురిడీ కొట్టించడం, సర్కార్‌ తలూపడం భారీ నష్టానికి దారితీసే అవకాశం ఏర్పడింది.…

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచండి అధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శనివారం సీఎంవో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న…

బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఒప్పందాల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌): డిసెంబ‌రు 9న సెంట్ర‌ల్ కిచెన్ల ప్రారంభం ప్రభుత్వ విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వ‌హించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

హైదరాబాద్‌లో నేడు గణేష్ నిమజ్జనం వైభవంగా జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు

హైదరాబాద్‌లో నేడు గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈరోజు గణేష్ నిమజ్జనం…

22ఏ భూములపై కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

22ఏ జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్న ప్లాట్లు, భవనాలకు వర్తింపు తక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ తాజా ఆదేశాలు వేలాది మంది ఆస్తి యజమానులకు దక్కనున్న భారీ ఊరట…

22 ఏ పై ప్రభుత్వ జీఓ

మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు  , మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితులకు అనుసంధానమై ఉన్న గ్రామాల పరిధిలోని భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల  విచారణ జరిపేందుకు తెలంగాణ…

సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ బృందం‌ భేటీ

హైదరాబాద్ (మెట్రో న్యూస్): సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో భేటీ‌ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు…

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ (మెట్రో న్యూస్): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక…

తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీమతి బండారు విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం…