‘రామాయణ’ చూసి మహేశ్ ఫిదా.. అద్భుతమంటూ పోస్ట్.. ఇప్పుడు చర్చంతా రాజమౌళి సినిమాపైనే!
'రామాయణ' సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్ బాబు
రణ్‌బీర్, యశ్, సాయి పల్లవిల నటన మ్యాజికల్ అంటూ ట్వీట్
దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాకు హ్యాట్సాఫ్
మహేశ్ పోస్ట్‌తో వారణాసిలో ఆయన చేయబోయే రాముడి పాత్రపై…