Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలో ఆర్మీ ఆయుధాలు మాయం
Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్ ఆయుధ విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా కొన్ని ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. ఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలోని…