Take a fresh look at your lifestyle.

అవును ఈ పట్టణానికి ఏమైoది చిట్యాలలో బొడ్రాయుకి ప్రత్యేక పూజలు

0 6

మెట్రో న్యూస్ చిట్యాల (నవంబర్ 04)

చిట్యాల పట్టణంలో ఈ మద్య కాలంలో వరుస మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ప్రత్యేకoగా వరుసగా రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోయాతున్నారని పట్టణానికి ఏదో కీడు చేసిందని భావిస్తూ వరుస అకాల మరణాలు తొలగిపోవాలని ,పట్టణ ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బొడ్రాయు కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జడల మల్లయ్య,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు,బొబ్బిలి శివ శంకర్ రెడ్డి,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.