Take a fresh look at your lifestyle.

న్యూ ఢిల్లీ… మహేష్ కుమార్ గౌడ్.. టీపీసీసీ అధ్యక్షులు…

0 16

ఓట్ల చోరీ విషయంలో ఉద్యమం చేయడానికి ఇప్పుడు దేశమంతా ఢిల్లీకి కడలివచ్చింది.

ప్రధానంగా యువత మోడీ, ఎన్నికల కమిషన్ చేస్తున్న ఓట్ల అక్రమాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఓట్ల చోరితోనే దేశంలో గెలవాలని బీజేపీ చూస్తోంది. అందుకు ఎన్నికల కమిషన్ బీజేపీకి మద్దతు ఇస్తుంది.

ఏఐసీసీ అధ్యక్ష్లులు ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు మా వాదనలు వినాలి.. s.i.r అక్రమాలు జరిగాయని అనేక ఆధారాలు ఉన్నాయి.

కేంద్ర ఎన్నికల కమిషనర్ ను రాజీనామా చేయించాలి. లేదా కేంద్ర ప్రభుత్వం భర్తరఫ్ చేయాలి..

అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది..

Leave A Reply

Your email address will not be published.