న్యూ ఢిల్లీ… మహేష్ కుమార్ గౌడ్.. టీపీసీసీ అధ్యక్షులు…
ఓట్ల చోరీ విషయంలో ఉద్యమం చేయడానికి ఇప్పుడు దేశమంతా ఢిల్లీకి కడలివచ్చింది.
ప్రధానంగా యువత మోడీ, ఎన్నికల కమిషన్ చేస్తున్న ఓట్ల అక్రమాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఓట్ల చోరితోనే దేశంలో గెలవాలని బీజేపీ చూస్తోంది. అందుకు ఎన్నికల కమిషన్…