34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్‌బుక్కుల జారీ
హైదరాబాద్(మెట్రో న్యూస్) :
రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించి, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం…