తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు ఆర్టీసీ గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా పూర్తి మద్దతు ప్రకటించింది
ఈ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంది.
ఈ సందర్భంగా, మీ జిల్లాలో నగరంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన కు మీ పూర్తి సహకారం మరియు సమన్వయాన్ని అందించాలని, ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార గౌడ్ తెలిపారు అదేవిధంగా, ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయం చేయడానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.