కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్
(మెట్రో న్యూస్):
నావిక్ వ్యవస్థను బలోపేతం
చేయనున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి…