40 దాటాక పరుగెత్తొచ్చా? నిపుణులు చెబుతున్నది ఇదే..!
40 ఏళ్లు దాటినా రన్నింగ్ చేయొచ్చంటున్న నిపుణులు
గుండె, ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనమని వివరణ
ఒక్కసారిగా ఎక్కువ దూరం పరుగెత్తొద్దని హెచ్చరిక
నడకతో మొదలుపెట్టి వేగం పెంచాలని సూచన
కండరాల బలోపేత వ్యాయామాలు చేస్తే మేలని సలహా…