‘మన్ కీ బాత్’లో ఉసిరిపై ప్రధాని ప్రశంసలు.. ఆరోగ్యంతో పాటు ఆదాయానికి మార్గం!
'మన్ కీ బాత్'లో ఉసిరిని సూపర్‌ఫుడ్‌గా అభివర్ణించిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉసిరి పరిశ్రమ విజయవంతమైందని వెల్లడి
మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయం పెరిగిందన్న ప్రధాని
పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఉసిరి…