తెలంగాణ శాసనసభ తరఫున జాతీయ స్థాయి సదస్సులో ప్రాతినిధ్యం వహించనున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
మెట్రో న్యూస్ అచ్చంపేట (నవంబర్ 3):
జాతీయస్థాయి పీఏసీ సదస్సులో తెలంగాణ శాసనసభ తరపున టిపిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత పార్లమెంట్‌తో పాటు వివిధ…