ఆదిలాబాద్ రోడ్ ఆక్సిడెంట్లా లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్..
ADILABAD: కుప్టి వంతెన వద్ద లారీ, ట్యాంకర్ ఢీకొనడంతో NH-44పై రాకపోకలు స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇచ్చోడ, నేరేడిగొండ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో…