మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన నూతన ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి
హైదరాబాద్,(మెట్రో న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం నూతన వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన శ్రీమతి గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయలక్ష్మికి ఉప…