(మెట్రో న్యూస్)
బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నందారం నరసింహ గౌడ్ 25 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాజీ ప్రజా ప్రతినిధులు బాలరాజు గోపాల్ ప్రమోద్ రెడ్డి కృష్ణ యూనుస్ రమేష్ గౌడ్ కాలనీ ప్రతినిధులు.