హైదరాబాద్‌లోని ‘ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ (EFLU) ఓయూ క్యాంపస్ లో జరిగిన ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్’ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు & గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.