Take a fresh look at your lifestyle.

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేసే కృషి అభినందనీయం -వరంగల్ జిల్లా డి ఈ ఓ ప్రశాంత్ రెడ్డి,

0 2

మెట్రో న్యూస్

నవంబర్03-జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్ట
ర్ను వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది.ప్రభుత్వ, ప్రైవేటు,రెసిడెన్షియల్ విభా
గాల్లో 8,9,10 తరగతులు చదివే విద్యార్థుల యొక్క మేదస్సులో దాగి ఉన్నసృజనాత్మకతను వెలికి తీసే చెకుముకి టాలెంట్ టెస్ట్ లాంటి పోటీ పరీక్షలకు సన్నతమయ్యే పరీక్షలను నిర్వహించడం అనేది జన విజ్ఞాన వేదిక చేసేటటువంటి గొప్ప కా
ర్యక్రమం అని డి ఈ ఓ ప్రశాంత్ రెడ్డి కొనియాడారు.ఇటువంటి సమాజాహితానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి ఉన్న
చేసినా నా వంతు సహాయ సహకారులు సంపూర్ణంగా ఉంటాయన్నారు.జే వి వి కార్యకర్తలకు జిల్లాలోని ప్రైవేటు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ సహకరించి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాల న్నారు.పాఠశాల స్థాయి నవంబర్12 మండల స్థాయి21జిల్లా స్థాయి28 రాష్ట్రస్థాయి డిసెంబర్11,12,13 తేదీల్లో నిర్వహించి తలపెట్టామని,ఈ చదవకాశాన్ని అన్ని విభాగాలు పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు జి.సుధాకర్ తెలియజేశారు.స్కూలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగే ఇంత గొప్ప సృజనాత్మకత సంబరాలకు పూర్తి సహకారం అం
దిస్తామని జిల్లా సైన్స్ ఆఫీసర్ సురేష్ బాబు,సి ఎం ఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వరంగల్ జిల్లామాజీ అధ్యక్షులు మోతే ఇంద్రసేనారెడ్డి,జిల్లాప్రధాన కార్యదర్శి పాక శ్రీనివాస్,వరంగల్ మండలకన్వీనర్ రిసో
ర్స్ పర్సన్ సురేష్,నర్సంపేట మండల కన్వీనర్,జిల్లా కోశాధికారి బూరుగు నవీన్,నల్లబెల్లి మండల కన్వీనర్ శ్రీధర్,రాయ
పర్తి మండల కన్వీనర్ కరుణాకర్,గీసుకొండ మండల కన్వీనర్,సామాజిక న్యాయ విభాగ కన్వీనర్ నీలాద్రి,దుగ్గొండి మం
డల కన్వీనర్ రాజయ్య,వర్ధన్నపేట కన్వీనర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.