అమరవీరుల స్ఫూర్తితో.. 400 మంది ప్రాణదాతలు
(మెట్రో ఈవినింగ్స్):
- వేములవాడలో మెగా రక్తదాన శిబిరం
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గితే అభినందనలు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వేములవాడలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.…