Take a fresh look at your lifestyle.
Browsing Tag

: Tirumala

నేడు శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) జనవరి నెల కోటా షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్‌…

బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికే పవిత్ర చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్ర ్మత్సవాల్లో చివరి రోజు జరిగే చక్రస్నానం - 2026 సెప్టెంబర్ 23న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శ్రీవారి బ్ర ్మత్సవాల్లో కీలక ఘట్టం చక్రస్నానం. బ్ర ్మత్సవ మహాయజ్ఞ పరిసమాప్తికి గుర్తుగా…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన మోహినీ అవతార వాహన సేవ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఈ శనివారం ఉదయం తిరుమలలో జరిగిన మోహినీ అవతార వాహన సేవను టీటీడీ ఈఓ శ్రీ ముద్దడ రవీంద్ర, అదనపు ఈఓ శ్రీ చి. వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ, చీఫ్…

బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంపై మలయప్ప దర్శనం

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

(తిరుమల): • ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, బోర్డు సభ్యులు. • ఆలయ సంప్రదాయం మేరకు వేద మంత్రాల మధ్య ముఖ్యమంత్రికి పరివట్టం కట్టి పట్టువస్త్రాలను తలపై ఉంచిన…

తిరుమలేశుని సేవ‌లో రాష్ట్ర గవర్నర్ శుక్లా దంప‌తులు

తిరుమ‌ల (మెట్రో న్యూస్‌): తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వేద…