Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

రాంచీ: రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మంత్రి కుమార్తెతో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.…

నేరెళ్ల శారద బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ : మెట్రో న్యూస్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారద నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ట్యాంక్ బండ్ సమీపంలో బుద్ధభవన్లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలోఆమె బాధ్యతలు స్వీకరించారు.

విద్యుత్ శాఖపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష

* ఎంసీఆర్‌హెచ్ఆర్డీ బోధి పెవిలియ‌న్‌లో విద్యుత్ శాఖపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష * హాజ‌రైన ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీ వేం నరేందర్ రెడ్డి,9ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు కె. రామకృష్ణారావు. రాష్ట్ర ప్ర‌భుత్వ…

హీరో నాని విన్నపంపై రేవంత్ రెడ్డి స్పందన

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న  'ది ప్యారడైజ్' ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో సినిమా చూసేందుకు అనుమతివ్వాలని సీఎంను కోరిన నాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి నేచురల్…

ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధుల ఆందోళన

గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలతో ట్యాంక్‌బండ్‌పై హైటెన్షన్  నిరసనకు దిగిన భాగ్యనగర్ ఉత్సవ సమితి, పోలీసుల మధ్య తోపులాట హైకోర్టు ఆదేశాల మేరకే ఆంక్షలని అధికారుల స్పష్టీక‌ర‌ణ‌ సంప్రదాయాన్ని వీడేది లేదని, ట్యాంక్‌బండ్‌పైనే నిమజ్జనం…

కోదండరాం మౌనం

హైదరాబాద్ : మెట్రో న్యూస్ ఉద్యమ కాలంలో ప్రజా గొంతుకై శాసించాడు. నీళ్లు, నిధులు, నియామకాలు అని గొంతుచించి తెలంగాణ ఉద్యమం లో పోరాట యోధుడయ్యాడు.కానీ నేడు తెలంగాణ లో అనేక సమస్యల పరిష్కారం కోసం వారు, వీరు అనకుండా అన్ని వర్గాల ప్రజలు…

నిమజ్జనం..సందిగ్ధం

ప్రతి ఏటా మాదిరిగానే వినాయక చవితి వేడుకలతో పాటు, ‘హుస్సేన్‌ సాగర్‌ నిమజ్జన’ ప్రక్రియపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ , రసాయన రంగులతో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయరాదంటూ న్యాయస్థానం…

కోట్లు కొల్లగొట్టామంటున్నావు కదా.. రూ.వెయ్యి కోట్లు ఇచ్చి, మొత్తం తీసుకో’: కేటీఆర్

కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్యప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వెయ్యి కోట్లు…

సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మందమర్రి ఏరియా డీజీఎం సూచన

సింగరేణి సంస్థ విశ్రాంత ఉద్యోగులు వైద్య సేవలను నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏడాది నవంబరు నెలలో జీవిత ధ్రువీకరణ పత్రాన్ని అంతర్జాలం ద్వారా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని మందమర్రి ఏరియా డీజీఎం (వ్యక్తిగత విభాగం) సీహెచ్‌. అశోక్‌ తెలిపారు. ఈ…