* ఎంసీఆర్‌హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
* హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి,9ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్, టీజీఆర్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జెన్‌కో సీఎండీ ఎస్. హరీష్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పీడబ్ల్యూ&ఏ) పి.గౌతమ్ ,ఇతర ఉన్నతాధికారులు.