ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
(మెట్రో న్యూస్):
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్ఛి ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్…