తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్.. ఒకేచోట పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు
తిరుపతి రూరల్ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా ధనలక్ష్మి.. వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి కుమారుడు
ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నాని, చెవిరెడ్డి కుటుంబాలు
ఇరు వర్గాలు ఒకే చోట ఉండటంతో వేడెక్కిన వాతావరణం…