బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంపై మలయప్ప దర్శనం
బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో…