ఒక్క ఎకరం అమ్మినట్టు నిరూపించినా ఊడిగం చేస్తా: ప్రభుత్వానికి మాధవరం కృష్ణారావు సవాల్
కూకట్పల్లి భూములపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవరం సవాల్
మియాపూర్, హౌసింగ్ బోర్డు భూములను అమ్ముతున్నారని ఆరోపణ
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నగరంపై అవగాహన లేదంటూ విమర్శ
కూకట్పల్లి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్…