మూడు దశల్లో భూ రీసర్వే….
హైదరాబాద్ (మెట్రో న్యూస్) :-
వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి
285 గ్రామాల్లో సర్వే పూర్తి. మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి…