డిసెంబర్ నెలాఖరులోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి.
(మెట్రో న్యూస్)
నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న 550 పడకల ఆసుపత్రి పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆసుపత్రి నిర్మాణ పనులను…