తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలర్ట్!
నేడు రాత్రి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం
తెలంగాణలోని 8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్‌లోనూ మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి…