గోదావరి జిల్లాలకు మహర్దశ.. భారీ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ హర్షం
కాకినాడ సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి రూ.4,256 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రవ్యాప్తంగా 14వేలకు పైగా ఉద్యోగాల కల్పన అంచనా
గోదావరి జిల్లాలు బ్లూ ఎకానమీ, ఎంఎస్‌ఎంఈలలో కీలకం కానున్నాయన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను…